ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణంగా మారింది. కానీ నిజం ఏమిటంటే, దానికి సరైన చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు ప్రాణాంతక సమస్యలకు గురి చేస్తుంది. అనియంత్రిత అధిక రక్తపోటు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా మార్చేసి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్నిసార్లు ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తెస్తుంది.