ఈ జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెంట్ మండల్ కోహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వధూవరులు వెళ్ళారు. వీరు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్ ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం పొగ పెట్టారు. దీంతో తేనెటీగలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై దాడికి దిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.