Peddi - Ramchara latest Pic
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమాలోని పాటలను ఇటీవలే చిత్రీకరించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. మూడు రోజుల్లో దీపావళి రాబోతుండగా అభిమానులకు శుభవార్త ఇవ్వనుంది చిత్ర యూనిట్. దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్ సింగిల్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు దీపావళికి దద్దరిలే అప్‌డేట్ ఇచ్చారు.