ఐపీఎల్ 2021 సీజన్‌లో 14లో ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షేన్ వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.