పవన్ కళ్యాణ్ ఒక వారం లోపు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీలో "కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను" అని చెప్పిన క్షణం, సోషల్ మీడియా పూర్తిగా వైరల్ కానుంది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ క్షణాన్ని ఎంతో ఆనందిస్తారు. గొప్పగా జరుపుకుంటారు.