జూ లో పెద్దపులితో బుడ్డోడి సవాసం
— Telangana Awaaz (@telanganaawaaz) February 9, 2025
జూపార్క్ లో పులిని చూస్తుండగా పిల్లోడి షర్ట్ పట్టి లాగిన టైగర్
నా షర్ట్ వదిలేయ్.. నా షర్ట్ వదిలేయ్ మా మమ్మి కొడ్తది అంటూ పులిపైకి అరిచిన బుడ్డోడు
ప్రమాదకర సంఘటన అయినప్పటికి పెద్దపులితో బాలుడి సంభాషణ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వులే… pic.twitter.com/ip3mDCiLQU