రంగారెడ్డి దాబా: బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టాడు..

సెల్వి

శుక్రవారం, 7 జూన్ 2024 (22:02 IST)
beer bottle
సోషల్ మీడియాలో రోజుకో ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రంగారెడ్డికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీర్ బాటిల్‌తో ఓ రాజకీయ నాయకుడు యువకుడి తలను పగులకొట్టాడు. 
 
రంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తలను ఓ పొలిటీషియన్ పగుల కొట్టినట్లు తెలుస్తోంది. 
 
మద్యం తాగుతూ తాగుతూ.. ఏదో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మాటా మాటా పెరిగి టేబుల్ పైనున్న బీర్ బాటిల్‌తో ఓ రాజకీయ నేత యువకుడి తల పగలగొట్టాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

దారుణం.. బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన రాజకీయ నాయకుడు.

రంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. pic.twitter.com/h5QOgoQ9eB

— Telugu Scribe (@TeluguScribe) June 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు