రష్మిక మందన్న తన కెరీర్‌లో వరుసగా హిట్స్ అందుకుంటూ, ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు సిద్ధంగా ఉంది. ఆమె సల్మాన్ ఖాన్‌తో కలిసి సికందర్ సినిమా చేసింది, ఈ సినిమా విజయం సాధిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. విక్కీతో, చావాతో రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా వుండడంతో సినిమా విజయఢంగా మోగింది. కానీ, సల్మాన్ తో రివర్స్ అయిందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.