కరెంట్ తీగ కూడా నా లాగే సన్నగా ఉందని అనుకున్నాడు ఈ తాగుబోతు.
— Telugu360 (@Telugu360) January 1, 2025
కానీ కరెంట్‌కు తన, మన తేడా ఉండదని తెలుసుకోలేనంత తాగేశాడు.
ఎక్కి వాటిపై పడుకున్నాడు.
అతని ప్రయత్నం చూసి ముందుగానే గ్రామస్తులు ట్రాన్స్ ఫార్మర్ దగ్గర కరెంట్ ఆపేయడంతో బూడిద కాకుండా ముగిలాడు.
పార్వతీపురం మన్యం… pic.twitter.com/ifTZne7IDK